బుధవారం 27 మే 2020
Telangana - May 18, 2020 , 22:18:08

తెలంగాణలో 41 కరోనా కేసులు

తెలంగాణలో 41 కరోనా కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 41 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1592కు చేరుకుంది. 10 మంది డిశ్చార్జి కాగా 556 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 34 కరోనా మరణాలు సంభవించాయి. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 26, మేడ్చల్‌లో మూడు కేసులు, 12 మంది వలస కార్మికులకు పాజిటివ్‌గా తేలింది.


logo