గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 22:14:08

తెలంగాణ‌లో 41కి చేరిన క‌రోనా కేసులు !

తెలంగాణ‌లో 41కి చేరిన క‌రోనా కేసులు !

కోవిడ్‌-19 ఇండియా బులిటెన్ తాజా స‌మాచారం ప్ర‌కారం తెలంగాణ‌లో క‌రోనా కేసులు 41కి చేరాయి. మ‌ధ్య‌హ్నం వ‌ర‌కు 39 కేసులు న‌మోదు కాగా రాత్రికి 2 పెరిగి 41కి చేరాయి. పొద్దున నుంచి సాయంత్రం వ‌ర‌కు కేసులు న‌మోదు కాలేదు అనుకున్న నేప‌థ్యంలో ఈ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ రెండు కేసుల‌లో ఒక‌టి సౌదీ నుంచి వ‌చ్చిన 3 ఏండ్ల బాలుడు. మ‌రొక‌రు ఒక మ‌హిళ‌. ఇక దేశంలో ఎక్కువ కేసులు మ‌హారాష్ట్ర 122, కేర‌ళ‌లో 118, క‌ర్ణాట‌క‌లో 51 కేస‌లు న‌మోదు అయ్యాయి. మ‌ణిపూర్‌, పుదుచ్చేరి, మిజోరంల‌లో ఒక్క కేసు న‌మోదు అయ్యాయి.


logo
>>>>>>