మంగళవారం 07 జూలై 2020
Telangana - May 25, 2020 , 13:35:31

40 శాతం సన్నరకం వరి సాగుకు ప్రణాళికలు..

40 శాతం సన్నరకం వరి సాగుకు ప్రణాళికలు..

నిజామాబాద్ రూరల్: తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచేలా చేసేందుకు సీఎం కేసీఆర్ చెప్పిన నియంత్రిత సాగు విధానాన్ని రైతులంతా స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..నియోజకవర్గంలో వానాకాలం సీజన్ లో 40 శాతం సన్నరకం వరి సాగు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.logo