ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 23, 2021 , 01:49:16

మార్కెటింగ్‌శాఖలో 32 మందికి పదోన్నతి

మార్కెటింగ్‌శాఖలో 32 మందికి పదోన్నతి

హైదరాబాద్‌, జనవరి 22 (నమస్తే తెలంగాణ): మార్కెటింగ్‌ శాఖలో పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 32 మందికి పదోన్నతులు లభించాయి. 11 మంది గ్రేడ్‌-1 కార్యదర్శులకు స్పెషల్‌ గ్రేడ్‌ కార్యదర్శులుగా, మార్కెటింగ్‌ సంచాలకుల కార్యాలయం నుంచి మరో 21 మంది అసిస్టెంట్‌ కార్యదర్శులకు గ్రేడ్‌-1 కార్యదర్శులుగా పదోన్నతి ఇచ్చింది.

VIDEOS

logo