Homeసినిమా ‘అసలేం జరిగింది’ ట్రైలర్ లాంఛ్ చేసిన అల్లరి నరేష్
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తోన్న చిత్రం సుల్తాన్. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. బక్కియరాజ్కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.
చిన్న పట్టణంలో గూండాల ముఠా ఆధిపత్యం చెలాయిస్తుంది. కార్తీ వారి ఆధిపత్యానికి ఎలా చెక్ పెట్టాడనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
సుల్తాన్ లో కార్తీ, రష్మిక మధ్య ప్రేమ సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. కార్తీ యాక్షన్-రొమాంటిక్ అవతార్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాడు.
ఏప్రిల్ 2న సుల్తాన్ విడుదల కానుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఖైదీ చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించి..రికార్డులు క్రియేట్ చేసిన కార్తీ ఇపుడు సుల్తాన్ గా ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి.
వకీల్‌సాబ్ ట్రైలర్ డేట్ ఫిక్స్
బాలయ్య-బోయపాటి చిత్రంలో శ్రీకాంత్
‘అసలేం జరిగింది’ ట్రైలర్ లాంఛ్…
రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
కంగనా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి…