శనివారం 11 జూలై 2020
Telangana - May 31, 2020 , 19:30:30

రూ.3 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

రూ.3 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మొత్తంలో గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చండ్రుగొండ మండల కేంద్రంలో బత్తుల నరేష్ అనే వ్యక్తి ఇంటిలో తనిఖీలు చేపట్టిన పోలీసులు..అక్రమంగా నిల్వ ఉంచిన రూ.3 లక్షల విలువచేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశారు. నరేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo