Telangana
- Dec 26, 2020 , 18:16:32
చిట్టీల పేరుతో రూ.2.5 కోట్లకు కుచ్చుటోపీ.. ముగ్గురి అరెస్టు

హైదరాబాద్ : చిట్టీలు కట్టించుకొని పెట్టుబడిదారులను నట్టేట ముంచిన ముగ్గురిని కేబీహెచ్‌బీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కూకట్‌పల్లికి చెందిన చేగొండి సూర్యనారాయణ, చోగొండి కనకదుర్గ, చేగొండి మాధురి స్థానికంగా చిట్టీల వ్యాపారం నిర్వహించే వారు. 38 మంది నుంచి సుమారు 2.5 కోట్లు వసూలు చేశారు. గడువుతీరినా డబ్బులు కట్టినవారికి తిరిగి చెల్లించలేదు. డబ్బులు చెల్లించాలని నిలదీసినా స్పందన లేకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మోసానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- చైనా వ్యాక్సిన్‌కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్
- కమల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన శృతి, అక్షర
- బైక్‌పై 4500 కి.మీల భారీయాత్రకు సిద్దమైన స్టార్ హీరో
- సూరత్ ప్రమాదం.. ప్రధాని, రాజస్థాన్ సీఎం సంతాపం
- హైదరాబాద్‌లో 50 కేజీల గంజాయి స్వాధీనం
- లైగర్ పోస్టర్ విడుదల .. బీరాభిషేకాలు, కేక్ కటింగ్స్‌తో ఫ్యాన్స్ రచ్చ
- తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు
- క్యాన్సర్ వైద్య నిపుణురాలు శాంత కన్నుమూత
- క్షమాపణ సరిపోదు.. అమెజాన్‌ను నిషేధిస్తాం : బీజేపీ
- లీటర్ పెట్రోల్ @ రూ. 85.. మరోసారి పెరిగిన ధర
MOST READ
TRENDING