శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 23, 2021 , 02:19:36

25 నుంచి పీజీ ఈసెట్‌ స్పెషల్‌ కౌన్సెలింగ్‌

25 నుంచి పీజీ ఈసెట్‌ స్పెషల్‌ కౌన్సెలింగ్‌

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈనెల 25 నుంచి 31 వరకు పీజీ ఈసెట్‌(పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు పీజీ ఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పీ రమేశ్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక కౌన్సెలింగ్‌ ద్వారా ఎంఈ, ఎంటెక్‌, ఎంఆర్క్‌, ఎంఫార్మసీ, ఫార్మాడీ(పీబీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయాలని పేర్కొన్నారు. 

VIDEOS

logo