మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 23, 2021 , 10:32:18

రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,93,056కు చేరింది. ఇందులో 2,87,899 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3569 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 1,588 మంది మరణించారు. మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 1973 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, శుక్రవారం రాత్రి 8 గంటలవరకు కరోనా వైరస్‌ వల్ల ఇద్దరు మరణించగా, 431 మంది బాధితులు మహమ్మారి బారినుంచి బయట పడ్డారు. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 36 కేసులు ఉన్నాయి. 

VIDEOS

logo