మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 10:13:13

వీడియో : ఈ మూగ జీవాలు ఇలా వేదన అనుభవించాల్సిందేనా?

వీడియో : ఈ మూగ జీవాలు ఇలా వేదన అనుభవించాల్సిందేనా?

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ వైపు నుంచి కర్నూల్‌ జిల్లా సిద్ధేశ్వరం వైపు కృష్ణా నదిలో నుంచి పశువులను ప్రమాదకరంగా దాటిస్తున్నారు. రోడ్డు మార్గంలో చుట్టూ తిరిగి వెళ్లాలంటే దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉన్నది. నదిలో నుంచి కేవలం రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే చేరుతుండటంతో పలువురు ఈ విధంగా తీసుకెళ్తున్నారు.ప్రాణాలతో చెలగాటం ఆడేలా ఉన్న ఈ దృశ్యం ఒకసారి చూడండి.logo