Telangana
- Dec 22, 2020 , 17:39:29
యాదాద్రిలో ఈ నెల 25 నుంచి కైంకర్యాలు తాత్కాలికంగా రద్దు

యాదాద్రి భువనగిరి : ఈ నెల 25 న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామి దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. కొవిడ్-2 దృష్ట్యా పరిమితి సంఖ్యలోనే ద్వార దర్శనాలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ వేళల్లో మార్పులు చేస్తున్నామని తెలిపారు. 25 వ తేదీ నుంచి 30 వరకు అధ్యయనోత్సవాలు జరుపుతున్న నేపథ్యంలో భక్తులచే జరుపబడు కైంకర్యాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
- సెంచరీ కొట్టిన పెట్రోల్!
- అధికారులతో ఎంపీడీవో సమీక్ష
- ఖాదీ వస్ర్తాలను కొనుగోలు చేసి పరిశ్రమను నిలబెట్టాలి
- ‘కారుణ్య నియామకాలు తిరిగి తీసుకొచ్చింది టీబీజీకేఎస్సే’..
- టీఆర్ఎస్తోనే మున్సిపాలిటీ అభివృద్ధి
- పాఠశాలలను తనిఖీ చేసిన ఎసీజీఈ
- చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలి : డీపీవో
- అభివృద్ధి పనుల్లో జాప్యం చేయొద్దు : డీఎల్పీవో
- పెండింగ్ పనులు పూర్తి చేయాలి
- పల్లా గెలుపే లక్ష్యంగా పని చేయాలి
MOST READ
TRENDING