శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 15:47:55

ఆపదలో ఉన్నాడు.. ఆదుకోండి..

ఆపదలో ఉన్నాడు.. ఆదుకోండి..

హైద‌రాబాద్‌: ఓ చిరుద్యోగి జీవితాన్ని ఊహించ‌ని ప్ర‌మాదం అత‌లాకుత‌లం చేసింది. ప్రాణాల‌తో పోరాడుతున్న ఆ వ్య‌క్తి.. ఇప్పుడు దాత‌ల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పి. న‌ర్సింహారెడ్డి అనే 46 ఏళ్ల‌ వ్య‌క్తి హైద‌రాబాద్‌లో భార్యాపిల్ల‌ల‌తో క‌లిసి ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసుకొని జీవించే ఆయ‌నకు.. ప్ర‌‌మాదంలో తీవ్ర గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం ఆయ‌న‌ రాఘ‌వేంద్ర శ్రీక‌ర ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టికే తాము దాచుకున్న రూ.ల‌క్ష‌ను చికిత్స కోసం ఖ‌ర్చు చేసింది ఆ కుటుంబం. 16 రోజుల్లో వారికి మ‌రో రూ.10 ల‌క్ష‌లు కావాలి. దీంతో దాత‌ల కోసం వాళ్లు ఎదురు చూస్తున్నారు. సాయం చేయాల‌నుకున్న వారు మ‌రిన్ని వివ‌రాల కోసం కింద ఉన్న లింకును క్లిక్ చేయండి.

మ‌రిన్ని వివ‌రాల‌కు:

పేటీఎం ద్వారా సాయం చేయాల‌ని అనుకుంటే

యూపీఐ పేమెంట్ చేయాల‌ని అనుకుంటే