శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:52:35

పీవీ మాట

పీవీ మాట

మనిషిలోని ఉత్తముడిని బయటకు తేవడానికి విద్య ప్రధాన పాత్ర వహిస్తుంది. అయితే ఎటువంటి విద్య, ఎటువంటి ఉత్తమం అనే ప్రశ్న ముందుకు వస్తుంది. మనిషి పైకి ఎదగడం అవసరమే. ఆరోగ్యకరమైన పోటీ కూడా ప్రధానమే. కానీ పూర్వం గురుకులాల్లో 33 శాతం పాస్‌ అనేది లేదు. నీవు పరిపూర్ణుడివా, తిరస్కృతుడివా అనేదే ఉండేది... ఇప్పటి విద్యను ఈ దశలోనే ఆపివేద్దామా? విద్యకు పరిమితులను ఇలాగే కొనసాగిద్దామా?.. నేటి విద్యలో వ్యక్తికి ఒక లక్ష్యం అనేది లేకుండా పోతున్నది. 


logo