శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 23:12:05

విగ్రహంలోనూ ఉట్టిపడుతున్న ఠీవి

విగ్రహంలోనూ ఉట్టిపడుతున్న ఠీవి

ఫొటోలకు పోజులిచ్చే అలవాటు లేని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కెమెరాను తదేకంగా చూస్తున్నట్టే ఉంది కదూ. కానీ, అది ఆయన కాదు. ప్రపంచ ప్రసిద్ధ మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆయన రూపంలో కొలువుదీరిన మైనపు విగ్రహం. ఫొటోలంటేనే అయిష్టం వ్యక్తం చేసే పీవీ.. ఈ విగ్రహం శిల్పికి కొంత సమయం కేటాయించడం విశేషం. లండన్లోని భారత హైకమిషనర్‌ ఎల్‌ఎం సింఘ్వీ సూచనతో ఆయన స్వయంగా మ్యూజియంకు వెళ్లి మోడలింగ్‌లో పాల్గొన్నారు.


logo