బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 17:10:29

నది పాలిస్తున్నది

నది పాలిస్తున్నది

ఉమ్మడి రాష్ట్రంలో నీటిగోస ఎట్లుండెనో చెబుతూ.. మన తెలంగాణ వచ్చినంక నీటి గంగ ఎట్లుప్పొంగెనో చెబుతూ వనపట్ల సుబ్బయ్య రాసిన కవితకు వీడియో రూపం ఇది. అప్పడు నీళ్లమీద మాటల మంటలు.. ఇప్పుడు ఎండకాలంలోనూ అలుగులు దుంకుతున్న చెరువులు... అప్పడు బతుకుతెరువుకోసం వలస ప్రయాణం.. ఇప్పుడు స్వంతూళ్లకు తిరుగు పయనం.. అంటూ కాళేశ్వర ప్రాజెక్టు గాయత్రీ పంప్‌హౌస్‌ వద్ద కొత్త నీళ్లకు ఎదురెక్కుతున్న చేపపిల్లల సంబురాన్ని చూసి సుబ్బయ్య రాసిన కవిత ఆకట్టుకుంటున్నది.logo