మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 13:28:04

లాలు నాయక్ మృత దేహానికి నివాళులు అర్పించిన మండలి చైర్మన్ గుత్తా

లాలు నాయక్ మృత దేహానికి నివాళులు అర్పించిన మండలి చైర్మన్ గుత్తా

నల్గొండ : జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం చందంపేట జడ్పీటీసీ రమావత్ పవిత్ర తండ్రి లాలు నాయక్  హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా, లాలు నాయక్ మృత దేహానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యుత్ శాఖా మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. వారి వెంట నల్గొండ జడ్పీ చైర్మన్  బండ నరెందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యుడు రవీంద్ర కుమార్, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహా, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


logo