ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 15:17:44

ఆకుపచ్చ తెలంగాణను ఆవిష్కరిద్దాం

ఆకుపచ్చ తెలంగాణను ఆవిష్కరిద్దాం

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కన్న ఆకుపచ్చ తెలంగాణను ఆవిష్కరిద్దామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు గ్రీన్ ఫ్రైడే లో పాల్గొని మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.  గ్రీన్ ఫ్రైడేలో భాగంగా హైదరాబాద్ లోని తన నివాసంలో మంత్రి  మొక్కలు నాటారు. 

p>ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న హరితహారంలో ప్రతి ఒక్కరు పాల్గొని తమ ఇళ్లలో, పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. గ్రామ పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీల్లోనూ హరితహారం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఖర్చు చేస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


logo