గురువారం 04 జూన్ 2020
Telangana - May 14, 2020 , 18:28:56

రిమ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుమతి

రిమ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుమతి

ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు ఐసీఎంఆర్ అనుమతి వచ్చినట్లు జిల్లా వైద్యాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ తర్వాత  ఆదిలాబాద్ రిమ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుమతి లభించినట్లయింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనుమానితుల కు పరీక్షలు నిర్వహించడం మరింత సులభతరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.


logo