సోమవారం 01 జూన్ 2020
Telangana - May 11, 2020 , 22:29:51

అబుదాబి నుంచి శంషాబాద్‌కు ఎయిరిండియా విమానం

అబుదాబి నుంచి శంషాబాద్‌కు ఎయిరిండియా విమానం

హైదరాబాద్‌ : అబుదాబి నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఎయిరిండియా విమానం సోమవారం రాత్రి చేరుకుంది. అబుదాబిలో చిక్కుకున్న 170 మంది ప్రయాణికులను ప్రత్యేక విమానంలో శంషాబాద్‌కు తీసుకువచ్చారు. ప్రయాణికులందరికీ శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. 170 మంది ప్రయాణికులను 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించారు.


logo