ఆదివారం 31 మే 2020
Telangana - May 09, 2020 , 07:11:33

ప్రైవేటు పీజీ డెంటల్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

ప్రైవేటు పీజీ డెంటల్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేటు  దంత వైద్య కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా పీజీ సీట్ల భర్తీకి సంబంధించి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నీట్‌-2020 అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 9 నుంచి 13 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు www. knruhs. telangana.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని కోరింది. 


logo