బుధవారం 03 జూన్ 2020
Telangana - May 09, 2020 , 06:45:17

మీ బువ్వ తిన్నాం.. రుణపడి ఉంటాం..

మీ బువ్వ తిన్నాం.. రుణపడి ఉంటాం..

  • సీఎం కేసీఆర్‌కు బీహార్‌ కూలీల ధన్యవాదాలు

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌లో పనిలేకుండా ఉన్న తమకు అండగా నిలిచిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని బీహార్‌ వలసకూలీలు పేర్కొన్నారు. అందరికి భోజనం పెట్టారని, అన్ని వసతులను కల్పించి స్వస్థలాలకు పంపించారని పేర్కొంటూ ఓ వీడియోను పంపించారు. ఈ వీడియోను హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు.


logo