మంగళవారం 26 మే 2020
Telangana - May 06, 2020 , 12:21:05

భూములు కోల్పోయిన రైతులకు చెక్కులు

భూములు కోల్పోయిన రైతులకు చెక్కులు

మెదక్‌: రామాయంపేట పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబందించిన కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రాయాలాపూర్‌, కోనాపూర్‌ గ్రామాల రైతులకు ప్రభుత్వం నుండి అందే నష్టపరిహారంకు సంబందించిన చెక్కులను అందజేసారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. 


logo