శనివారం 30 మే 2020
Telangana - May 06, 2020 , 11:23:25

మందు కోసం లైన్‌ కడుతున్న చెప్పులు

మందు కోసం లైన్‌ కడుతున్న చెప్పులు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు మద్యం దుకాణాల ముందు చెప్పులు క్యూ కట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతుండడంతో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలా చోట్ల మందుబాబులు తమ నోరు తడుపుకోడానికి తమ చెప్పులను ఇలా క్యూలో ఉంచి ఎండ నుండి తమను తాము కాపాడుకుంటున్నారు. సామాజిక దూరం కోసం ఏర్పాటు చేసిన మార్కింగ్‌లలో తమ చెప్పులను ఉంచి నీడకు వెళ్ళి కూర్చుంటున్నారు మందుబాబులు.


logo