శనివారం 30 మే 2020
Telangana - May 06, 2020 , 10:20:41

వైన్స్‌ వద్ద క్యూ కట్టిన అమ్మాయిలు

వైన్స్‌ వద్ద క్యూ కట్టిన అమ్మాయిలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా చాలా రోజుల తరువాత వైన్స్‌లు తెరుచుకుంటున్నాయన్న వార్త విన్న మందుబాబులు తెల్లారకముందే వైన్స్‌ల వద్ద బారులు తీరారు. కొండాపూర్‌లోని ఓ వైన్స్‌ ముందు మందుబాబులకు పోటీగా అమ్మాయిలు కూడా ఉదయాన్నే వచ్చి లైన్‌లో నిల్చున్నారు. సామాజిక దూరం పాటిస్తూనే మొహాలకు మాస్కులతో అమ్మాయిలు మందు కోసం పడిగాపులు కాస్తున్నారు.


logo