శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 05, 2020 , 23:25:24

నటుడు శివాజీ రాజాకు అస్వస్థత

నటుడు శివాజీ రాజాకు అస్వస్థత

 

సీనియర్ నటుడు శివాజీరాజా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ లో ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ పీఆర్ఓ బీఏ రాజు ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది. 


logo