శనివారం 06 జూన్ 2020
Telangana - May 05, 2020 , 19:07:36

ఇరవై వేల టన్నుల గోదాంకు స్థలం పరిశీలన

ఇరవై వేల టన్నుల గోదాంకు స్థలం పరిశీలన

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్‌నగర్‌లో ఇరవై వేల టన్నుల గోదాం నిర్మించడానికి ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డితో కలసి స్థల పరిశీలన చేశారు. పది ఎకరాల స్థలం ఇచ్చేందుకు గ్రామస్తులు ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్థల పరిశీలనలో ఆర్డీవో రాజేశ్వర్‌, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


logo