బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 09, 2020 , 01:36:56

నిత్యావసర సరుకులను విరాళంగా అందజేసిన సింప్లీ ఫ్రెష్

నిత్యావసర సరుకులను విరాళంగా అందజేసిన సింప్లీ ఫ్రెష్

 భారతదేశపు ప్రీమియం గ్రీన్‌హౌస్ సరఫరా చైన్ సింప్లీ ఫ్రెష్  హైదరాబాద్‌లోని  అనాథాశ్రమంలో ఉన్న నిరుపేద చిన్నారులకు ఆహారం, నిత్యావసర సరుకులు  అందించింది.  దాదాపు నెల రోజుల పాటు చిన్నారుల కు సరిపడే సరుకులను అందించారు.  సింప్లీ ఫ్రెష్ ఉద్యోగులు ఏకతాటిపైకి రావడంతో పాటుగా తమ జీతంలో కొంతభాగాన్ని విరాళంగా అందించి హైదరాబాద్‌లోని పోలీస్ కమిషనరేట్ కార్యక్రమం ద్వారా 300 మందికి పైగా ప్రజల అవసరాలను తీర్చారు.


logo