శనివారం 30 మే 2020
Telangana - Apr 07, 2020 , 23:59:03

టాప్ 25 ఐపిఎస్ అధికారులల్లో డిజీపీ మహేందర్ రెడ్డి

టాప్ 25 ఐపిఎస్ అధికారులల్లో డిజీపీ మహేందర్ రెడ్డిభారతదేశంలోని టాప్ 25 ఐపిఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారుల్లో తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా, పిఎస్‌యు వాచ్, ఆసియా పోస్ట్ ల ఆధ్వర్యంలో ఐపిఎస్ 200 మంది అధికారుల పనితీరు పై సర్వే చేశారు. నేరాలను నియంత్రించే వారి సామర్థ్యం,నిజాయితీ,శాంతి భద్రతలను మెరుగుపరిచే సామర్థ్యం,  ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సర్వే నిర్వహించారు.


logo