బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 00:57:24

‘పట్టణప్రగతి’ సమస్యలు పరిష్కరించాలి

‘పట్టణప్రగతి’ సమస్యలు పరిష్కరించాలి
  • బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల

కరీంనగర్‌ కార్పొరేషన్‌, నమస్తేతెలంగాణ: పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై వెంటనే ప్రణాళికలు రూపొందించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బీసీసంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పట్టణ ప్రగతి పురోగతిపై కలెక్టర్‌ శశాంక, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, మేయర్‌ సునీల్‌రావు, మున్సిపల్‌ అధికారులతో నిర్వహించిన సమీక్ష లో మంత్రి మాట్లాడారు. డివిజన్ల వారీగా ప్రత్యేకాధికారులు, ఏఈలు ప్రణాళికలు రూపొందించుకుని ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించారు. logo
>>>>>>