శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 20, 2020 , 01:56:31

చేనేత నిల్వలు కొనేందుకు రూ.200 కోట్లు

చేనేత నిల్వలు కొనేందుకు రూ.200 కోట్లు

  • ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు గుండు సుధారాణి లేఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో చేనేత ఉత్పత్తుల నిల్వలను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేందుకు రూ.200 కోట్లు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అధ్యక్షురాలు గుండు సుధారాణి కోరారు. మంగళవారం ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. లాక్‌డౌన్‌తో స్తంభించిన చేనేత రంగాన్ని గట్టెక్కించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.   


logo