శనివారం 29 ఫిబ్రవరి 2020
ఆర్టీసీ బస్సు - బైక్‌ ఢీ : ఇద్దరు మృతి

ఆర్టీసీ బస్సు - బైక్‌ ఢీ : ఇద్దరు మృతి

Feb 14, 2020 , 13:04:02
PRINT
ఆర్టీసీ బస్సు - బైక్‌ ఢీ : ఇద్దరు మృతి

వనపర్తి : చిన్నంబావి మండలం పెద్దదగడ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కొల్లాపూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.


logo