e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై  రోడ్డు ప్రమాదం

శంకరపట్నం: కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకరపట్నం మండలం మొలంగూరులో ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు బిహార్‌కు చెందిన హమాలీ కూలీలుగా గుర్తించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై  రోడ్డు ప్రమాదం

ట్రెండింగ్‌

Advertisement