గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 16:07:47

చెట్టును ఢీకొన్న బస్సు : 15 మందికి గాయాలు

చెట్టును ఢీకొన్న బస్సు : 15 మందికి గాయాలు

ఖమ్మం: జిల్లాలోని కొణిజర్ల మండలం తనికెళ్ల శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తుండగా తనికెళ్ల శివారులో ప్రమాదం జరిగింది. 


logo