e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home News తెలంగాణలో కొత్తగా 1,489 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,489 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,489 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,489 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 1,436 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19,975 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఒక రోజు వ్యవధిలో 1,16,252 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 175 కరోనా కేసులు నమోదయ్యాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణలో కొత్తగా 1,489 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 1,489 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 1,489 కరోనా కేసులు

ట్రెండింగ్‌

Advertisement