మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 18, 2020 , 11:18:11

నేరెడ్‌మెట్‌లో 12 ఏళ్ల బాలిక అదృశ్యం

నేరెడ్‌మెట్‌లో 12 ఏళ్ల బాలిక అదృశ్యం

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి : నేరెడ్‌మెట్‌కు చెందిన 12 ఏళ్ల బాలిక నిన్న సాయంత్రం అదృశ్య‌మైంది. నిన్న సాయంత్రం బ‌య‌టికి వెళ్లిన సుమేధ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అయితే నిన్న కురిసిన వ‌ర్షానికి నేరెడ్‌మెట్‌లో నాలాలు పొంగిపొర్లాయి. బాలిక నాలాలో గ‌ల్లంతు అయిందేమోన‌ని త‌ల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ క్ర‌మంలో జీహెచ్ఎంసీ రెస్క్యూ బృందాలు, పోలీసులు వెతుకుతున్నారు. 


logo