ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 04, 2020 , 18:18:48

పోలీసుల అదుపులో ప్రార్థనా మందిరాల్లో దాక్కున్న 12 మంది...

పోలీసుల అదుపులో ప్రార్థనా మందిరాల్లో దాక్కున్న 12 మంది...

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని రెండు ప్రార్థనా మందిర్లా ఇతర రాష్ర్టాలకు చెందిన వారు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ ప్రార్థనా మందిరంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 8 మంది, మరో చోటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు, నారాయణపేట్‌ మక్తల్‌కు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ జనరల్‌ దవాఖానాకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కరోనా లక్షణాలు ఉంటే గాంధీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల వారు ఉంటే సమాచారం అందించాలని తెలిపినా, ఎందుకు వివరాలు ఇవ్వలేదనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. వారిని దాచిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 


logo