శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 10:55:46

మూసీకి భారీ వ‌ర‌ద‌.. నీట మునిగిన 12 లారీలు

మూసీకి భారీ వ‌ర‌ద‌.. నీట మునిగిన 12 లారీలు

యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండల పరిధిలో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. స్థానిక త్రిశక్తి ఆలయం సమీపంలో మూసీ వంతెన వద్ద పార్కింగ్ చేసిన 12 లారీలు వరద ప్రవాహానికి నీటమునిగాయి. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వరదలు పోటెత్తడంతో మండల కేంద్రం నుంచి ప‌లు గ్రామాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. 


logo