శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 01:35:32

కరోనా రికవరీ రేటు 92.34%

కరోనా రికవరీ రేటు 92.34%

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్నది. మంగళవారం 44 వేలకుపైగా పరీక్షలు నిర్వహించగా, 1,196 మందికి పాజిటివ్‌గా తేలిందని బుధవారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 192, రంగారెడ్డి జిల్లాలో 121, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 101 కేసులు వెలుగుచూశాయి. రికవరీ రేటు 92.34 శాతానికి చేరుకున్నది. 

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
మంగళవారం
మొత్తం 
పాజిటివ్‌ కేసులు
1,196
2,53,651
డిశ్చార్జి అయినవారు
1,745
2,34,234
మరణాలు
5
1,390
చికిత్స పొందుతున్నవారు
-
18,027