ఆదిలాబాద్ జిల్లా గాదిగూడలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి ఆదివారం పాము రావడం కలకలం సృష్టించింది. 10 అడుగుల నల్ల నాగు పామును చూసిన సిబ్బంది ఒక్కసారిగా కేకలు వేశారు. విషయం తెలుసుకున్న స్థానిక యువకులు అక్కడికి చేరుకొని దానిని చంపేశారు.
-నార్నూర్