e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home తెలంగాణ భైంసా గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

భైంసా గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

భైంసా గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

నిర్మల్‌ : జిల్లాలోని బైంసా పట్టణ బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బుధవారం పాఠశాలలో వైద్య సిబ్బంది కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 9 మంది విద్యార్థులకు, సిబ్బందిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. వీరిని వెంటనే హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని తెలిసింది.     

Advertisement
భైంసా గురుకుల పాఠశాలలో కరోనా కలకలం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement