ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 21:46:44

తెలంగాణలో కొత్తగా 1,296 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,296 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో ఈరోజు కొత్తగా 1,296 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వివిధ జిల్లాలో మొత్తం ఆరుగురు కరోనా తో మృత్యువాత పడ్డారు. ఇవాళ 1831 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 45,076 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా 32,438 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. 12,224 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


logo