e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home తెలంగాణ నైపుణ్యాభివృద్ధి కమిటీలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

నైపుణ్యాభివృద్ధి కమిటీలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

నైపుణ్యాభివృద్ధి కమిటీలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

హైదరాబాద్‌, జూలై 20 (నమస్తే తెలంగాణ): కేంద్ర నైపుణ్యాభివృద్ధి కన్సల్టేటివ్‌ కమిటీ సభ్యుడిగా మెదక్‌ లోక్‌సభ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ కమిటీకి చైర్మన్‌గా కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ వ్యవహరిస్తారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డితోపాటు తొమ్మిది మంది లోక్‌సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అనిల్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నైపుణ్యాభివృద్ధి కమిటీలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి
నైపుణ్యాభివృద్ధి కమిటీలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి
నైపుణ్యాభివృద్ధి కమిటీలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

ట్రెండింగ్‌

Advertisement