e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home తెలంగాణ దళితబంధును స్వాగతిస్తున్నాం

దళితబంధును స్వాగతిస్తున్నాం

  • స్వప్రయోజనాల కోసమే బీజేపీలోకి ఈటల
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

తెలంగాణచౌక్‌, జూలై 28: సీఎం కేసీఆర్‌ను తెలంగాణ ఉద్యమ నేతగా అభిమానిస్తామని, పేద ప్రజల కోసం ప్రవేశపెడుతున్న పథకాలు బాగున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మనేని వీరభద్రం కొనియాడారు. దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని సీపీఎం స్వాగతిస్తుదన్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాని కోరారు. బుధవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్‌ తన రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీలోకి చేరాడని విమర్శించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీని ఓడించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana