e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News ఏఆర్‌ రెహమాన్‌ బతుకమ్మ శుభాకాంక్షలు

ఏఆర్‌ రెహమాన్‌ బతుకమ్మ శుభాకాంక్షలు

  • ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14 (నమస్తే తెలంగాణ): ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల విడుదలైన బతుకమ్మ పాటకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారంటూ ప్రశంసించారు. ‘బతుకమ్మ పాటకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన మీకు ప్రత్యేక ధన్యవాలు’ అని రీట్వీట్‌ చేశారు. బతుకమ్మ పాట రూపకల్పనలో తనను భాగస్వామ్యం చేసినందుకు ఎమ్మెల్సీ కవితకు ఏఆర్‌ రెహమాన్‌ ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి ట్వీట్‌చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement