e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు కరోనా పాజిటివ్‌

ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు కరోనా పాజిటివ్‌

కొత్తగూడెం: ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారు. అందులో ఎమ్మెల్యేకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసినవారు జాగ్రత్తగా ఉండాలని, పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, ఎమ్మెల్యే హరిప్రియ రెండు రోజులుగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

ఇవి కూడా చదవండి..

పొగొనోట్రోఫీ.. మోదీ తెల్ల‌గ‌డ్డంపై శ‌శిథ‌రూర్ సెటైర్‌
‘కొవాగ్జిన్‌’ సామర్థ్యం 77.8%.. ట్రయల్స్‌ తుది డేటా ప్రకటించిన భారత్‌ బయోటెక్‌
ఉద్యోగం మారితే .. పీఎఫ్ ఖాతా పరిస్థితి ఏంటి..?
అంతరిక్షంలోకి తెలుగమ్మాయి
ఇథియోపియాలో తీవ్ర క‌రువు.. 4 ల‌క్ష‌ల మంది ఆక‌లికేక‌లు
లోయలో పడిన కారు.. ఐదుగురు దుర్మరణం
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana