e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 11, 2021
Home తెలంగాణ

మ‌రికాసేప‌ట్లో తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ కేబినెట్ | మ‌రికాసేప‌ట్లో తెలంగాణ రాష్ర్ట మంత్రివ‌ర్గం స‌మావేశం కానుంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి

చింత‌ల్‌లో మ‌హిళ‌ దారుణ హ‌త్య

దారుణ హ‌త్య| న‌గ‌ర శివార్ల‌లోని చింత‌ల్‌లో దారుణ హ‌త్య జ‌రిగింది. చింత‌ల్‌లోని భ‌గ‌త్‌న‌గ‌ర్‌లో ఓ మ‌హిళ‌ను హ‌త్య‌చేసిన దుండగులు న‌గ‌లు ఎత్తుకెళ్లారు.

Water disputes: ఈనెల‌ 25న కృష్ణాన‌దీ యాజ‌మాన్య బోర్డు స‌మావేశం

Water disputes| కృష్ణాన‌దీ యాజ‌మాన్య బోర్డు మ‌రోమారు స‌మావేశం కానుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ మ‌ధ్య నీటి కేటాయింపుల‌పై చ‌ర్చించేందుకు ఈనెల 25న బోర్డు స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

క‌రోనా ఎఫెక్ట్‌.. ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవ‌లు బంద్‌

ఆర్టీసీ కార్గో| మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డిన చందాన ఆర్టీసీ ప‌రిస్థి త‌యార‌య్యింది. క‌రోనా ప్ర‌భావంతో టీఎస్ఆర్టీసీ ఇప్ప‌టికే భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌యాణికులు బ‌స్సులు ఎక్క‌డానికి ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో ప్యాసింజ‌ర్ స‌ర్వీసుల‌ను చాలా వ‌ర‌కు త‌గ్గించుకున్న‌ది.

కరోనా మాటున బాల్య వివాహాలు!

అడ్డుకుంటున్న అధికార యంత్రాంగంనిలువరించిన జిల్లాల్లో వికారాబాద్‌ టాప్‌ హైదరాబాద్‌, మే 10 (నమస్తే తెలంగాణ): కల్యా...

అవగాహనా రాహిత్యమే పెద్దసమస్య

కొవిడ్‌పై భయాందోళనలకు తప్పుడు సమాచారమే ప్రధాన కారణంపేషెంట్‌ గైడ్‌ను విడుదల చేసిన ఏఐజీ చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ర...

మహావిషాదంలో మానవత్వపు వెలుగు

కరోనాతో అమ్మా, నాన్న, నానమ్మను కోల్పోయిన చిన్నారులకు అండగా నిలిచిన కాలనీవాసులు తుర్కయాంజాల్‌, మే 10: కరోనా కుటుం...

మొన్న కొడుకు.. నిన్న అమ్మా నాన్న

24 గంటల్లో ఒకే ఇంట్లో ముగ్గురు మరణంకాప్రా, మే 10: కరోనా మహమ్మారి కుటుంబాలకు కుటుంబాలనే కబలిస్తున్నది. తమ బిడ్డలు కళ...

రెమ్‌డెసివిర్‌.. రూ.34వేలు

‘ప్రైవేటు’ ఫార్మసీల బ్లాక్‌ మార్కెటింగ్‌రాచకొండ పరిధిలో 100 ఇంజెక్షన్లు స్వాధీనం హైదరాబాద్‌ సిటీబ్యూరో, మే 10 (న...

దేవరయాంజాల్‌ భూములు పునఃపరిశీలన

సర్వేనంబర్ల ఆధారంగా భూముల వద్దే రికార్డుల తనిఖీ మేడ్చల్‌, మే 10 (నమస్తే తెలంగాణ): మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా దే...

ఎమ్మెల్యే అంజయ్య గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌

హైదరాబాద్‌, మే10 (నమస్తే తెలంగాణ): షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. తన పుట...

మాజీ డీజీపీ ప్రసాదరావు మృతి

సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌హైదరాబాద్‌, మే 10 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ డీజీపీ డాక్టర్‌ బయ్యారపు ...

సీఎంను కలిసిన ఎమ్మెల్యే భగత్‌

హైదరాబాద్‌, మే 10 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ కుటుంబసభ్యులతో సహా ప్రగతిభవన్‌లో ముఖ్యమంత...

లాక్‌డౌన్‌తో లాభమెంత?

లాక్‌డౌన్‌ చర్చనేడు సీఎం నేతృత్వంలో క్యాబినెట్‌ భేటీమధ్యాహ్నం 2.00 గంటలకు సమావేశంధాన్యం కొనుగోళ్లపై పడే ప్రభావంపైనా...

కొవిడ్‌ తగ్గాక.. వ్యాయామం తప్పనిసరి!

పాజిటివ్‌ వ్యక్తుల్లో కండరాలు, కీళ్ల నొప్పులుపోషకాహారంతో సమస్యలకు చెక్‌‘నమస్తే తెలంగాణ’తో ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌...

కనిపించే దేవుళ్లు

మన వైద్యులు .. ప్రత్యక్షఏడాదికిపైగా వైద్యసిబ్బంది అలుపెరుగని సేవలుపీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజ్‌లతో నిత్యం నరకంశారీరక,...

ప్రైవేటు సిబ్బందికి 15లోగా సాయం

రెండోవిడుతలో అదనంగా 83,993 మందిమానవీయ కోణంలో సాయం అందిస్తాంప్రైవేటుకు సాయం దేశంలో ఇక్కడే ప్రథమంవిద్యాశాఖ మంత్రి సబి...

వైద్యరంగం మరింత బలోపేతం

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితహైటెక్స్‌లో 200 పడకల ఐసొలేషన్‌ కేంద్రం ప్రారంభం హైదరాబాద్‌, మే 10 (నమస్తే తెలంగాణ): కరో...

కింగ్‌కోఠి దవాఖానలో రెండ్రోజులకు సరిపడా ఆక్సిజన్‌

అందుబాటులో 13 కిలోలీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ఆక్సిజన్‌ అందక రోగులు మృతిచెందడం అవాస్తవందవాఖాన కోఆర్డినేటర్‌ డాక్...

అనుమతి ఉంటేనే లోపలికి!

ఏపీ కరోనా బాధితుల అంబులెన్స్‌లకు బ్రేక్‌అనుమతి లేకుంటే సరిహద్దుల్లో నిలిపివేస్తున్న రాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌,...
Advertisement

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌