జడ్పీహెచ్‌ఎస్ ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ సస్పెన్షన్

Tue,January 10, 2017 06:26 PM

ZP High School Incharge Principal suspend by Nalgonda DEO

నల్లగొండ : జిల్లాలోని నేతాపురం జడ్పీ ఉన్నత పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు సస్పెండ్ అయ్యాడు. ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు దశరథ్ నాయక్ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దశరథ్ నాయక్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో చంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు.

836
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles