ఆర్థికమంత్రి ఈటలను కలిసిన జెడ్పీ ఛైర్మన్లు

Sat,March 5, 2016 04:27 PM

zilla parishad chairmans met with finance minister eetala

హైదరాబాద్: ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్లు కలిశారు. ఇవాళ సచివాలయంలో మంత్రిని కలిసి రాబోయే బడ్జెట్‌లో పంచాయతీరాజ్ సంస్థలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి ఈటల వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

926
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles