గవర్నర్‌ నరసింహన్‌తో జగన్‌ భేటీ

Sat,May 25, 2019 04:39 PM

YS Jagan meets Governor ESL Narasimhan

హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న జగన్‌ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం వైఎస్‌ఆర్‌సీపీ ఎల్పీ తీర్మాన ప్రతిని గవర్నర్‌కు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా నరసింహన్‌కు విజ్ఞప్తి చేస్తారు. అనంతరం ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని జగన్‌ ఆహ్వానించనున్నారు.

2181
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles