మంథనిలో యువకుడి అనుమానాస్పద మృతి

Tue,March 14, 2017 09:08 PM

youth Suspicious death in manthani


పెద్దపల్లి: మంథని మండలం ఖానాపూర్ శివారులో మధు (23)అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మరోవైపు అతని ప్రియురాలు శిరీష ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శిరీషను కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మధును ప్రియురాలి కుటుంబసభ్యులే హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

863
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles